పాఠంలో
- Marko – మార్కో
- esti – ఉండు
- as – వర్తమాన కాల క్రియ
- mi – నేను
- a – విశేషణం
- amiko – స్నేహితుడు
- o – నామవాచకం
- li – అతను
- lerni – నేర్చుకో
- ant – వర్తమాన క్రియాశీల
- kaj – మరియు
- sporto – క్రీడ
- ist – వృత్తి, అలవాటు సంబంధం
- nun – ఇప్పుడు
- sidi – కూర్చో
- en – లో
- ĉambro – గది
- sur – పై
- tablo – బల్ల
- papero – కాగితం
- j – బహువచనం
- libro – పుస్తకం
- ĝi – అది
- skribi – రాయు
- la – నిర్దిష్ట ఆర్టికల్
- patro – తండ్రి
- in – స్త్రీ
- de – యొక్క, నుండి
- ne – లేదు, కాదు
- ili – వారు
- labori – పని చేయు
- hotelo – హోటల్
- instrui – బోధించు
- ŝi – ఆమె
మరిన్ని
- Ana – ఆనా
- ĉu – ప్రశ్న సూచకం
- jes – అవును
- kio – ఏమి
- kiu – ఎవరు, ఏది
- lingvo – భాష
- ni – మేము
- nomo – పేరు
- respondi – సమాధానం చెప్పు
- seĝo – కుర్చీ